కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

MBNR: చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన BRS పార్టీ సర్పంచ్ కోట్ల ఆంజనేయులు, స్థానిక నేతలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో పార్టీ చేరారన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.