ఆళ్లగడ్డలో ధన్వంతర స్వామి జయంతి వేడుకలు
NDL: ఆళ్లగడ్డ లో నాయి బ్రాహ్మణ కుల ధైవం ధన్వంతరి స్వామి జయంతి వేడుకలు గ్రామ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం స్వామి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రామ చంద్రుడు, బాల ఉసేనయ్య, ఈశ్వర్, శివ ప్రసాద్,మాదవ, సురేష్, బాలు పాల్గొన్నారు.