జనాల్లో గిరి నాగు పాము హల్‌చల్

PPM: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడలోని 15 అడుగుల గిరి నాగు హల్‌చల్ చేసింది. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి గిరి నాగు నివాస ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు భయం వ్యక్తం చేశారు. ఓ ఇంటి వాష్ రూమ్‌లో మంగళవారం ఉదయం ఇంటి యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారమివ్వగా ఆయన పామును బంధించారు.