ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు

ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు

SKLM: రణస్థలం మండలం కోస్టా గ్రామంలో ఉన్న రామాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆలయాల భద్రతా పర్యవేక్షణ నిమిత్తం ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు.