మార్చి 04: చరిత్రలో ఈరోజు

మార్చి 04: చరిత్రలో ఈరోజు

1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1856: భారతీయ రచయిత్రి తోరూదత్ జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పని మొదలుపెట్టింది
1962: రంగస్థల నటి బుర్రా విజయదుర్గ జననం
1973: దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.
1987: తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం