VIDEO: వాహనాల చోరీ ముఠా గుట్టురట్టు -ముగ్గురు అరెస్ట్

VIDEO: వాహనాల చోరీ ముఠా గుట్టురట్టు -ముగ్గురు అరెస్ట్

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేశారు. సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం కమలాపూర్-గూడూరు శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కలిసి ఆటోలు, బుల్లెట్లు చోరీ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో రెండు బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలింపు.