కేసీఆర్ నోట అలిశెట్టి కవిత..!
JGL: జగిత్యాల సభలో కేసీఆర్ ప్రస్తావించిన అలిశెట్టి ప్రభాకర్ నికార్సైన ప్రజాకవిగా, సామాన్యుడి ఆకలిని, మధ్యతరగతి వేదనను తన కవిత్వానికి వస్తువుగా మలుచుకున్న యోధుడుగా నిలిచారు. ఆయన రాసిన ‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది. గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది’ అంటూ తన అక్షరాలతో సమాజాన్ని చైతన్యపరిచిన కవి అలిశెట్టి.