సెమీస్ ఓటమి ఇంకా వెంటాడుతోంది: ఆసీస్ కెప్టెన్

సెమీస్ ఓటమి ఇంకా వెంటాడుతోంది: ఆసీస్ కెప్టెన్

భారత్ చేతిలో WWC సెమీస్ ఓటమి ఇంకా తమను వెంటాడుతోందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ తెలిపింది. సెమీస్ ఓడిపోవడం కొంతకాలం హర్ట్ చేస్తూనే ఉంటుందని పేర్కొంది. ఆ మ్యాచులో 350 రన్స్ చేసుంటే బాగుండేదని, జెమీమా క్యాచ్లను చేజార్చడం ఓటమికి కారణమైందని అభిప్రాయపడింది. కాగా సెమీస్‌లో జెమీమా(127*) పోరాటంతో భారత్ 5 వికెట్ల తేడాతో గెలవగా.. ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.