నేడు ఆమదాలవలసలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు ఆమదాలవలసలో పర్యటించనున్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ గురువారం ఉదయం 11.గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ 5, 9, 10, 11 వ వార్డులలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా, BPS/BRS నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, కాలువలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.