12న రంపచోడవరంలో అంగన్వాడీల ధర్నా

12న రంపచోడవరంలో అంగన్వాడీల ధర్నా

ASR: అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్‌కు ప్రభుత్వం కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించకపోవడంపై 12వ తేదీన రంపచోడవరం ఐటీడీఏ వద్ద ధర్నా చేస్తావని రాజవొమ్మంగి యూనియన్ లీడర్లు చిన్ని కుమారి, వెంకటలక్ష్మి తెలిపారు. నెలకు కనీస వేతనం రూపాయలు 28000/-, హెల్పర్‌కు ప్రమోషన్లు, సెల్ ఫోన్లు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్తో ధర్నా చేస్తామన్నారు.