పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

TG: వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాడ్లాపూర్ భూబాధితులు ఆందోళన చేపట్టారు. బాధితులను పరామర్శించేందుకు మాజీమంత్రి హరీష్ రావు రానున్న నేపథ్యంలో సర్పంచ్‌, రైతులు PSకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు నిర్భంధించారని గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లగా.. పోలీసులు గేట్లు మూసివేయడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.