నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

NRPT: రెండో విడత ఎన్నికలు జరిగే నామినేషన్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ధన్వాడ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, అభ్యర్థులు నామినేషన్ ఫారాలు నింపే సమయంలో ఏవైనా సందేహాల ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించి, తప్పులు జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించారు.