నేడు వేల్పురాయిలో ప్రజా దర్బార్

నేడు వేల్పురాయిలో ప్రజా దర్బార్

SKLM: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొని వినతులు స్వీకరిస్తారన్నారు. కావున నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యలను వినతల రూపంలో సమర్పించవచ్చునని కోరారు.