టెన్త్ విద్యార్థి అదృశ్యం.. పోలీసుల గాలింపు

టెన్త్ విద్యార్థి అదృశ్యం.. పోలీసుల గాలింపు

ATP: గుంతకల్లు మండలం జగజ్జీవ్‌నగర్‌కు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థి ప్రవీణ్ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జయ రాములు కుమారుడు ప్రవీణ్ అనంతపురంలోని చైతన్య స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీ గుంతకల్లుకు వచ్చిన ప్రవీణ్‌ను తల్లిదండ్రులు మందలించడంతో అదే రోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.