హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
✦ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు
✦ రామంతాపూర్ చిన్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
✦ మెజారిటీ స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం: TPCC ప్రెసిడెంట్