నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

WNP: ఈనెల 25న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వనపర్తి డీఎం దేవేందర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి డిపో పరిధిలోని ప్రయాణికులు ఫోన్ ద్వారా సమస్యలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు 9959226289 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.