VIRAL VIDEO: కాళోజీ మాటల తూటాలు

TG: ఎన్నో అద్భుతమైన కవితలు, రచనలు చేసిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. ఈ క్రమంలో కాళోజీ మాట్లాడిన ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది. 'లా లో మోసం చేయడం అనే ఒక సెక్షన్ ఉంది. మోసం చేయడానికి ముందు నమ్మకం పెంచుకోవడమే దాని మొదటి క్రైటీరియా.. మోసం చేయాలనుకున్నోడు మొదట నమ్మిస్తాడు' అంటూ మాట్లాడారు.