అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ లో రూ.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.