ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం

ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం

HYD: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కేసులో ఫైనాన్స్ సెక్రెటరీ హాజరు కాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వరకు హాల్లో ఉంటామని, వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకపోవడంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది.