మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్

MHBD: నేడు తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఎన్నిక ఇన్‌ఛార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. కురవిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలో పాల్గొని తొర్రూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సత్యవతి రాథోడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.