జిల్లాలో నమోదైన వాతావరణం వివరాలు

KMR: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వాతావరణం వివరాలను అధికారులు శనివారం విడుదల చేశారు. అత్యధికంగా రాజంపేట మండలంలో 69 మి.మీల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 23.0, పిట్లం 22.3, బిచ్కుంద 22.3, జుక్కల్ 22.6, బ్యాన్స్‌వాడ 22.6, గాంధారిలో 21.4, రామారెడ్డి 22.1, బీర్కూర్ 22.6, కామారెడ్డి 22.1 నమోదైనట్లు అధికారులు తెలిపారు.