వాహన తనిఖీలు.. బంగారం స్వాధీనం

వాహన తనిఖీలు.. బంగారం స్వాధీనం

ELR: ఉంగుటూరు-సీతారామపురం శివారులో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 128 గ్రాముల బంగారం, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోపాలకృష్ణ (20), హరి ప్రకాష్ (25)గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.