విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే

విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే

కృష్ణా: 2024-25 పదో తరగతి ఫలితాల్లో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో 4వ స్థానం, కృష్ణా జిల్లాలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎస్‌.కె. అఖిల (596/600), జె. లాస్య ప్రియ (591/600), బి. ప్రజ్వల్ (589/600)లను సత్కరించి అభినందించారు.