వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మృతి
MNCL: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. శస్త్ర చికిత్స ఆలస్యం కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొండంపేట్ గ్రామానికి చెందిన కరివేద సరిత అనే గర్బిణీకి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బేబీ పల్స్ రేట్, హార్ట్ బీట్ బాగానే ఉందని, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి సాయంత్రం వరకు పట్టించుకోలేదన్నారు.