రేషన్ బియ్యం ఇలా తీసుకోవచ్చు!

రేషన్ బియ్యం ఇలా తీసుకోవచ్చు!

VKB: జిల్లాలో నెలల రేషన్ బియ్యం అర్ధరాత్రి వరకు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీపై డీలర్లు గుడ్ న్యూస్ చెప్పారు. ఒక నెల రేషన్ బియ్యం ఒకచోట, మిగతా 2 నెలల బియ్యం మరోచోట తీసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఎక్కడ రేషన్ బియ్యం తీసుకున్నా, ఆ నెలకు సంబంధించిన వేలిముద్ర వేయాల్సి ఉంటుందని వివరించారు. దీంతో కొందరు HYDలో కొన్ని, గ్రామాల్లో మిగతావి తీసుకుంటున్నారు.