ఆయుష్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ఆయుష్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

PDPL: జిల్లా ఆస్పత్రి ఆవరణలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయుర్వేద,హోమియోపతి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఆయుష్ ఆస్పత్రిలో రోజుకు 100–120 మంది ఓపీడీ రోగులు సేవలు పొందుతున్నారన్నారు. అవసరమైన మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు,.