VIDEO: మాదకద్రవ్యాల అరికట్టేందుకు అవగాహన ర్యాలీ

VIDEO: మాదకద్రవ్యాల అరికట్టేందుకు అవగాహన ర్యాలీ

MDK: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో 'డ్రగ్స్ కంట్రోల్ & రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే' నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతలో చైతన్యం నింపుతూ రాందాస్ చౌరస్తా నుండి టీఎన్జీవో భవన్ వరకు భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తలో కలిసి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ ఈ ర్యాలీని ప్రారంభించారు.