VIDEO: అక్రమంగా మట్టి తరలిస్తున్నవాహనాలు సీజ్

VIDEO: అక్రమంగా మట్టి తరలిస్తున్నవాహనాలు సీజ్

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, రెండు జేసీబీ యంత్రాలను సీజ్ చేసినట్లు RI ప్రేమ్ కుమార్ తెలిపారు. వాటిని పోలీసులకు అప్పగించినట్లు వివరించారు. గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు చేసినట్లు వెల్లడించారు.