రొంపిచర్ల : 17 మంది విద్యార్థులు గైర్హాజరు

గుంటూరు: రొంపిచర్ల మండలంలో నిర్వహిస్తున్న పదో తరగతి లెక్కలపరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మేశ్వర రావు తెలిపారు. మండలంలో మూడు పరీక్ష కేంద్రాల్లో 563 మంది శుక్రవారం పరీక్ష రాశారన్నారు. అందులో 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.