గౌహతి శిక్షణకు ఉపాధ్యాయురాలు సుజాత ఎంపిక

గౌహతి శిక్షణకు ఉపాధ్యాయురాలు సుజాత ఎంపిక

KMM: అస్సాం రాజధాని గౌహతిలో జరిగే జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఏన్కూరు మండలం బురద రాఘవాపురం ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సాగి సుజాత ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం (CCRT) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణకు రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఎంపిక కాగా, ఖమ్మం జిల్లా నుంచి ఆమెకు అవకాశం దక్కింది.