'మంత్రిని కలిసిన సర్వేపల్లి ఎమ్మెల్యే'

'మంత్రిని కలిసిన సర్వేపల్లి ఎమ్మెల్యే'

NLR: జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక, న్యాయ, మైనారిటీ శాఖ మరియు నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి వర్యులు ఎన్.ఎం.డి ఫరూఖ్‌ను ఆదివారం ఆర్&బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు పలు అంశాల పై చర్చించుకున్నారు.