నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్

నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్

BPT: కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన నాగమ్మ అనే మహిళ ఒంగోలు బస్టాండ్ నందు నగదు సంచి పోగొట్టుకున్న నేపథ్యంలో ఆ సంచిని గుర్తించిన బస్ కండక్టర్ రాజేశ్వరి అందులో ఉన్న ఆధార్ కార్డును చూసి శుక్రవారం మెదరమెట్ల కంట్రోలర్ రామయ్యకు దగ్గరకు చేర్చారు. ఆయన వారి కుటుంబ సభ్యులను పిలిపించి పోగొట్టుకున్న సవర బంగారపు సంచిని అందించారు.