వాట్సాప్‌కు బిగ్ షాక్.. ఆ దేశంలో బ్యాన్?

వాట్సాప్‌కు బిగ్ షాక్.. ఆ దేశంలో బ్యాన్?

వాట్సాప్‌పై రష్యా ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. తమ చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేయట్లేదని, నేరాలను అరికట్టడం లేదని రష్యా సర్కార్ ఆగ్రహించింది. ఇకపై చట్టాలకు అనుగుణంగా సర్వీసులు లేకపోతే పూర్తి స్థాయి నిషేధం విధిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కావున తమ దేశంలోని యూజర్లు వాట్సాప్‌కు బదులుగా దేశీయ యాప్‌లను వాడాలని సూచించింది.