దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం దివ్యాంగులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉపకరణాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు దివ్యాంగుల పేరిట ఉపకరణాలను దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. దానిపై విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పొన్నూరు ఇన్‌ఛార్జ్ వడ్రాణం మార్కండేయ బాబు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.