పోలీసుల కార్డాన్ సెర్చ్.. 24 వాహనాలు సీజ్!

పోలీసుల కార్డాన్ సెర్చ్.. 24 వాహనాలు సీజ్!

NLR: కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు. సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నేరాలను నివారించే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కార్డాన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.