గడువు పెంచాలని వినతిపత్రం అందజేత

గడువు పెంచాలని వినతిపత్రం అందజేత

BHPL: ఎస్సీ కార్పొరేషన్‌లో దరఖాస్తుల గడువు పెంచాలని టేకుమట్ల తహసిల్దార్‌కు MRPS (TS ) జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య, నేతలు వినతిపత్రం అందజేశారు. రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపు సెట్లు కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని, గడువును పెంచి పేదలకు న్యాయం చేయాలన్నారు.