'ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలి'
PDPL: పంట మార్పిడి విధానం పాటిస్తేనే నేలలు సారవంతం అవుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సహకార వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు.