ఉచిత పశు వైద్య శిబిరం

ఉచిత పశు వైద్య శిబిరం

KMR: పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లి తండాలో శనివారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. 143 ఆవులు, 366 గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు వైద్యశాల సిబ్బంది శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో గోపాలమిత్ర రవీందర్, తండావాసులు బార్త్యా నాయక్, జేతిలాల్, మోన్ సింగ్, ప్రకాష్, బాలాగౌడ్, కిషన్, తదితరులు ఉన్నారు.