వరల్డ్ కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్​షిప్​లో ప్రతిభ

వరల్డ్ కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్​షిప్​లో ప్రతిభ

NZB: జర్మనీ దేశంలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్​షిప్​ పోటీల్లో బోధన్ యువకుడు సత్తా చాటాడు. తన ప్రతిభతో కాంస్య పతకాన్ని సాధించాడు. బోధన్ పట్టణంలోని శక్కర్​ నగర్ కాలనీకి చెందిన అబ్దుల్ నబీల్ జర్మనీలో జరిగిన కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్​షిప్​లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించాడు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం సన్మానించారు.