KTR విచారణ అనుమతిపై కవిత కామెంట్స్
TG: మాజీమంత్రి KTR విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై MLC కవిత స్పందించారు. 'BJP, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నాయి. వాళ్ల మీద, వీళ్ల మీద కేసులు పెట్టడమే బీజేపీ పని. ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. దేశంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి రాష్ట్రంలో పెడుతున్న అక్రమ కేసులే నిదర్శనం' అని పేర్కొన్నారు.