గొర్రెల మందపై చిరుత దాడి

గొర్రెల మందపై చిరుత దాడి

ATP: శెట్టూరు మండలం రంగయ్యపాలెంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇవాళ చిరుత దాడిలో పది గొర్రెలు మృతి చేందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.