భద్రమ్మ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే
SRPT: చిలుకూరు మండలం రామచంద్ర నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యం తల్లి భద్రమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆమె మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.