ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రెంజల్ మండలంలో కందకుర్తి బ్రిడ్జిని పరిశీలించిన సీపీ సాయి చైతన్య
* మద్నూర్, డోంగ్లి మండలాల్లో రేపు పాఠశాలలకు సెలవు: DEO
* బైరాపూర్‌లో కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎస్సై సుస్మిత
* భారీ వర్షాలతో పసుపు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోండి: శాస్త్రవేత్త డా.మహేందర్