'జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పునరాలోచన చేయాలి'

'జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పునరాలోచన చేయాలి'

KMM: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని, అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై పునరాలోచన చేయాలని ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ అన్నారు. మంగళవారం ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం నగర కమిటీ సమావేశం నిర్వహించారు. నివాస స్థలాల పట్ల పాలకులు సరైన రీతిలో స్పందించడం లేదని పేర్కొన్నారు.