VIDEO: అంకన్నగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

VIDEO: అంకన్నగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

ములుగు మండలంలోని అంకన్నగూడెం గ్రామ సర్పంచ్‌గా కొట్టేం రాజును ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1972 నుంచి వస్తున్న సంప్రదాన్ని ఈసారి కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. అన్నీ విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. రాజు సర్పంచిగా ఎన్నికవడంతో గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.