VIDEO: 'షరీఫ్ దర్గా ఉర్సు ఈ నెల 5 నుంచి ప్రారంభం'

VIDEO: 'షరీఫ్ దర్గా ఉర్సు ఈ నెల 5 నుంచి ప్రారంభం'

WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ హజ్రత్ యాకూబ్ షావళి బాబా దర్గా ఉర్సు ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. హిందూ–ముస్లిం సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ దర్గాకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేల 5,6,7 తేదీన ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం వర్క్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ రియాజ్ తెలిపారు.