ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా పైడి రాజు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో టీయూడబ్ల్యూజే - హెచ్ 143 ప్రెస్ క్లబ్ బుధవారం ఎన్నికలు నిర్వహించి పైడి రాజును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జంగిటి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా, చేరాల రాజు, కోలపురం మహేష్ ఉపాధ్యక్షులుగా, నాయిని తిరుపతి ప్రచార కార్యదర్శిగా ఎంపికయ్యారు.