అనుమానాస్పద కారు కలకలం

అనుమానాస్పద కారు కలకలం

NGKL: తెలకపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పక్కన కొన్ని రోజుల క్రితం ఓ కారును వదిలి వెళ్లారు. చాల రోజుల నుండి కారు అక్కడే ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆ కారు ఎవరిదో, ఎందుకు వదిలేశారో పరిశీలించి, పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.