రక్తదానం చేస్తే తిరుమలలో ఉచితం దర్శనం

రక్తదానం చేస్తే తిరుమలలో ఉచితం దర్శనం

AP: తిరుమలలో జరిగే ఈ విషయం మీకు తెలుసా? ఇక్కడ భక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన భక్తులకు అధికారులు ఉచితంగా శీఘ్రదర్శనం కల్పిస్తారు. అంతేకాకుండా ఒక ఉచిత లడ్డు, టీటీడీ తరపున వారికి ఒక ప్రశంసాపత్రం కూడా ఇస్తారు. రక్త దానం చేసిన వెంటనే స్నాక్స్, పండ్లు ఇస్తారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్‌‌కు పంపుతారు.