కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే..!

కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే..!

KDP: కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది.కాగా, జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. పొలతల మల్లికార్జునస్వామి ఆలయం, ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం, వీరపునాయనపల్లె సంగమేశ్వర ఆలయం, అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం, సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి, జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం, ఖాజీపేట నాగ నాదేశ్వర ఆలయలు ఉన్నాయి.